te_tn_old/gal/05/11.md

4.1 KiB

Brothers, if I still proclaim circumcision, why am I still being persecuted?

ప్రజలందరూ యూదులుగా మారాలని తను ప్రకటించనందున ప్రజలు తనను హింసించుచున్నారని నొక్కి చెప్పుటకు అక్కడ లేని సందర్భమును పౌలు వివరించుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా, యూదులు నన్ను హింసించుచున్నందున నేను ఇంకా సున్నతిని గూర్చి ప్రకటించుటలేదని మీరు చూడవచ్చును.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-hypo]])

Brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

In that case the stumbling block of the cross has been removed

యేసు సిలువలో చేసిన కార్యమునుబట్టి దేవుడు ప్రజలను క్షమించునని ఆయన ప్రసంగించినందున ప్రజలు తనను హింసించుచున్నారనే విషయము నొక్కి చెప్పేందుకు అక్కడ లేని సందర్భాన్ని వివరించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

In that case

ప్రజలు యూదులుగా మారాలని ఇంకనూ నేను చెబుతూ వస్తున్నట్లయితే

the stumbling block of the cross has been removed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సిలువను గూర్చిన బోధకు ఎటువంటి అభ్యంతరము లేదు” లేక “ప్రజలు అభ్యంతరము కలుగజేసే విధముగా సిలువను గూర్చిన బోధలో ఏమి లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the stumbling block of the cross has been removed

అభ్యంతరపరచుట అనేది పాపము చేయుటను సూచించుచున్నది, మరియు అభ్యంతరము కలుగజేయుట అనునది ప్రజలు పాపము చేయుటకు కారణమయ్యే విషయమును సూచించుచున్నది. ఈ విషయములో దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడే విధముగా చేసే బోధ సత్యమును పాపము తిరస్కరించుచున్నది, యేసు మన కొరకు సిలువలో చనిపోయాడని ప్రజలు నమ్మవలసిన అవసరత ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమును తిరస్కరించేందుకు ప్రజలకు కారణమైన సిలువను గూర్చిన బోధ తీసివేయబడియున్నది” లేక “బోధను తిరస్కరించేందుకు ప్రజలను నడిపించే విధముగా సిలువ మీద యేసు చనిపోవడమును గూర్చిన బోధలో ఏమి లేదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])