te_tn_old/gal/05/10.md

1.5 KiB

you will take no other view

నేను చెప్పుచున్న మాటలనుండి లేక మాటలనుబట్టి మీరు ఎంతమాత్రము వేరొకదాని నమ్మరు

The one who is troubling you will pay the penalty

మిమ్మును కలవరపెట్టేవారిని దేవుడు శిక్షిస్తాడు

is troubling you

సత్యమైనదానిని గూర్చి మిమ్మును అస్థిరపరిచే లేక “మీ మధ్యన సమస్యను అధికము చేసే”

whoever he is

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) మోషే ధర్మశాస్త్రమును పాటించవలసిన అవసరత ఉందని గలతీయులకు చెప్పిన వ్యక్తుల పేర్లు పౌలుకు తెలియదు లేక 2) గలతీయులను “తికమక” పెట్టినవారు శ్రీమంతులా లేక పేదలా లేక గొప్పవారా లేక చిన్నవారా లేక భక్తిపరులా లేక భక్తిహీనులా అనే విషయమును గూర్చి గలతీయులు పట్టించుకోవలసిన అవసరము లేదని పౌలు కోరుచున్నాడు.