te_tn_old/gal/05/08.md

1.1 KiB

This persuasion does not come from him who calls you

ఇలా చేయాలని మిమ్మును ప్రేరేపించినవాడు మిమ్మును పిలిచిన దేవుడు కాదు

him who calls you

ఆయన వారిని ఏమని పిలిచాడన్న విషయాన్ని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రజలుగా ఉండుటకు మిమ్మును పిలిచినవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

persuasion

ఒక వ్యక్తిని ప్రేరేపించడం అంటే ఆ వ్యక్తి నమ్ముచున్న నమ్మకాలను మార్చుకొనునట్లు చేయడం, తద్వారా విభిన్నముగా ప్రవర్తించునట్లు చేయడం అని అర్థము.