te_tn_old/gal/05/06.md

801 B

neither circumcision nor uncircumcision

ఇవన్నియు యూదుడిగాను లేక యూదేతరుడిగాను ఉండుటకు అతిశయోక్తిగా చెప్పబడినవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదుడిగా ఉండటము లేక యూదేతరుడిగా ఉండడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

but only faith working through love

మనము ఇతరులకు ప్రేమను చూపుట ద్వారా దేవుడు తనయందు మనముంచిన మన ఈ విశ్వాసమును పరిగణిస్తాడు

means anything

విలువైనది