te_tn_old/gal/05/05.md

1.5 KiB

General Information:

ఇక్కడ “మనం” అనే పదము పౌలును మరియు క్రైస్తవులు సున్నతి పొందడమును వ్యతిరేకించేవారిని సూచించుచున్నది. ఆయన బహుశ ఇందులో గలతీయులను కూడా చేర్చుతూ ఉండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

For through the Spirit

ఇది ఆత్మనుబట్టియే జరుగును

by faith, we eagerly wait for the hope of righteousness

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “నీతి నిరీక్షణకొరకు మనము విశ్వాసము ద్వారా ఎదురుచూచుచున్నాము” లేక 2) “విశ్వాసము ద్వారా వచ్చే నీతి నిరీక్షణకొరకు మనము ఎదురుచూచుచున్నాము.”

we eagerly wait for the hope of righteousness

దేవుడు తనతోపాటు మనలను నిత్యమూ నీతిమంతులుగా ఉంచుటకొరకు, ఆయన అలా మనలను చేయాలని మనము సహనముతోను మరియు ఉత్సాహముతోనూ ఎదురుచూచుచున్నాము