te_tn_old/gal/05/04.md

2.1 KiB

You are cut off from Christ

ఇక్కడ “వేరైపోయారు” అనే మాట క్రీస్తునుండి వేరైపోవడమును గూర్చి రూపకఅలంకారముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తుతో మీకున్న సంబంధమును తెగతెంపులు చేసుకున్నారు” లేక “మీరిక క్రీస్తుతో ఎప్పటికినీ ఏకమైయుండలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you who would be justified by the law

పౌలు ఇక్కడ వ్యంగ్యముగా మాట్లాడుచున్నాడు. ధర్మశాస్త్రము చేయమని ఆజ్ఞాపిస్తున్న క్రియలు చేయుటకు ప్రయత్నించుట ద్వారా ఎవరూ నీతిమంతులుగా తీర్చబడరనే విషయాన్ని అతను బోధించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రము నెరవేర్చుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురని మీరు ఆలోచించుచున్నారు” లేక “ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలనుకొనుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

you no longer experience grace

కృప ఎవరినుండి వచ్చుననే విషయమును ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీయెడల కృపగలవాడుగా ఉండలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)