te_tn_old/gal/05/01.md

3.7 KiB

Connecting Statement:

క్రీస్తునందు వారికివ్వబడిన స్వాతంత్ర్యమును ఉపయోగించవలెనని జ్ఞాపకము చేయుట ద్వారా పౌలు ఈ అలంకారమును అన్వయించుచున్నాడు. ఎందుకనగా మనవలె మన పొరుగువారిని ప్రేమించుటలో ధర్మశాస్త్రమంతయు ఇమిడియుంటుంది.

For freedom Christ has set us free

క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినందున మనము స్వతంత్రులమైయుండవచ్చను. క్రీస్తు పాత నిబంధననుండి విశ్వాసులను స్వతంత్రులనుగా చేసియున్నాడని ఇది అర్థమిచ్చుచున్నది. ఇక్కడ పాత నిబంధననుండి స్వాతంత్ర్యము అనగా దానికి విధేయత చూపించనవసరము లేదని చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మనలను పాత నిబంధననుండి విడిపించి స్వతంత్రులనుగా చేసియున్నాడు, అందుచేత మనము స్వతంత్రులమైయున్నాము” లేక “క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నందున, మనము స్వాతంత్ర్యము పొందిన ప్రజలవలే జీవించవలసియున్నాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

Stand firm

ఇక్కడ స్థిరముగ నిలువబడడం అనేది ఎటువంటి మార్పులేకుండా నిశ్చయతకలిగియుండుటను తెలియజేయుచున్నది. వారు మారకుండా ఉండాలనేదానినిగూర్చి ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరొక బోధను బోధించే ప్రజలతో వాదించవద్దు” లేక “స్వతంత్రులుగా ఉండుటకు నిశ్చయత కలిగియుండండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

do not again be put under the control of a yoke of slavery

ఇక్కడ బానిసత్వపు కాడియొక్క నియంత్రణ క్రిందట ఉండుట అనే మాట ధర్మశాస్త్రమునకు లోబడియుండుట అనేదానినిగూర్చి సూచిస్తూ చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరు ధర్మశాస్త్రమనే బానిసత్వపు కాడి క్రింద ఉన్నట్లుగా మీరు జీవించవద్దు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])