te_tn_old/gal/04/19.md

1.5 KiB

Connecting Statement:

కృప మరియు ధర్మశాస్త్రము ఒక్కటిగా కలిసి పనిచేయవని పౌలు విశ్వాసులకు తెలియజేయుచున్నాడు.

My little children

ఇది శిష్యులకు లేక అనుచరులకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను బట్టి మీరందరూ శిష్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I am in the pains of childbirth for you until Christ is formed in you

పౌలుకు గలతీయులపట్ల ఉన్నటువంటి శ్రద్ధకొరకు రూపకఅలంకారముగా ఆయన చిన్న పిల్లలారా అని ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఒక స్త్రీయై మీకు జన్మనిస్తున్నట్లుగా నేను వేదనలో ఉన్నాను, మరియు క్రీస్తు నిజముగా మిమ్మును నియంత్రించునంతవరకు నేను ఈ వేదనలో కొనసాగించబడుదును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)