te_tn_old/gal/04/06.md

2.8 KiB

you are sons

పౌలు ఇక్కడ మగ బిడ్డను సూచిస్తూ మాటను ఉపయోగించియున్నాడు, ఎందుకంటే ఇక్కడ విషయము స్వాస్థ్యము. అతని సంస్కృతిలో మరియు అతని చదువరుల కాలములో స్వాస్థ్యము చాలా సాధారణముగా మగ బిడ్డలకు ఆమోదించబడేది గాని అన్నిమార్లు అది జరిగేది కాదు. ఇక్కడ ఈయన ఆడ పిల్లలను ఎత్తి చూపుటలేదు లేక వారిని ప్రక్కకు పెట్టి మాట్లాడుటలేదు.

God has sent the Spirit of his Son into our hearts, who calls out, ""Abba, Father.

“అబ్బా, తండ్రి” అని పిలుచుట ద్వారా మనము దేవుని పిల్లలమని మరియు ఆయన మనలను ప్రేమించుచున్నాడని ఆత్మ మనకు నిశ్చయము చేయుచున్నది.

sent the Spirit of his Son into our hearts

హృదయము అనే పదము ఆలోచనలు మరియు భావనలు కలిగిన ఒక వ్యక్తిలో భాగమని చెప్పుటకు ఒక అతిశయోక్తిగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎలా ఆలోచించాలో మరియు ఎలా నడుచుకోవాలో అని మనకు చూపించే ఆయన కుమారుని ఆత్మ పంపబడియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

his Son

ఇది దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who calls

పిలిచే ఆత్మ

Abba, Father

పౌలు ఊరి భాషలో ఒక కుమారుడు తన తండ్రిని ఈ విధముగానే పిలుస్తాడు, అయితే గలతీ చదువరుల భాషలో ఇలా పిలవరు. విదేశీ భాష ఇలా ఉంటుందని చెప్పుటకు, “అబ్బా” అనే ఈ పదమువలె ఏదైనా పదమును మీ భాషలో ఉన్నట్లయితే దానినే ఇక్కడ ఉపయోగించండి.