te_tn_old/gal/03/29.md

452 B

heirs

దేవుడు ఎవరికైతే వాగ్ధానములు చేసియున్నాడో, వారు కుటుంబ సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను స్వంతము చేసుకొనేవారుగా ఉన్నారని చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)