te_tn_old/gal/03/23.md

2.7 KiB

Connecting Statement:

దేవుని కుటుంబములో విశ్వాసులందరూ స్వతంత్రులైయున్నారేగాని ధర్మశాస్త్రమునకు బానిసలు కాదని పౌలు గలతీలో ఉన్నవారికి జ్ఞాపకము చేయుచున్నాడు.

we were held captive under the law, imprisoned

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రము మనలను చెరపట్టుకొనియున్నది మరియు మనము చెరసాలలో ఉంటిమి” లేక “ధర్మశాస్త్రము మనలను పట్టుకొని చెరసాలలో వేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we were held captive under the law, imprisoned

ధర్మశాస్త్రము మనకు చెరసాల కాపలాదారుడిగా ఉండి, మనలను చెరగా పట్టుకొనియున్నట్లుగా ధర్మశాస్త్రము మనలను నియంత్రించియున్నదన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెరసాల కావలిదారుడుగా ధర్మశాస్త్రము మనలను నియంత్రించింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

until faith should be revealed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును, మరియు ఇది ఎవరి విశ్వాసమని ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తునందు విశ్వసించినవారిని ఆయన నీతిమంతులుగా తీర్చుననే విషయమును దేవుడు బయలుపరచునంతవరకు” లేక “క్రీస్తునందు నమ్మికయుంచినవారిని ఆయన నీతిమంతులుగా తీర్చుననే విషయమును దేవుడు బయలుపరచునంతవరకు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])