te_tn_old/gal/03/21.md

1.5 KiB

General Information:

ఈ భాగములో “మనము” అనే పదము క్రైస్తవులందరిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

against the promises

వాగ్ధానములను తిరస్కరించి లేక “వాగ్ధానములతో విభేదించుటలో”

if a law had been given that could give life

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును, మరియు “బ్రతుకు” అనే నైరూప్య నామవాచకమును “”బ్రతికించుట” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమును అనుసరించువారిని బ్రతికించుటకు దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చినట్లయితే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

righteousness would certainly have come by the law

ఆ ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడేవారము