te_tn_old/gal/03/20.md

1.0 KiB

Now a mediator implies more than one person, but God is one

ఏ మధ్యవర్తి లేకుండానే దేవుడు అబ్రాహామునకు తన వాగ్ధానమును ఇచ్చాడు గాని ఆయన ఒక మధ్యవర్తితో మోషేకు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. దీనికి ఫలితంగా, ధర్మశాస్త్రము వాగ్ధానముపై ఎటువంటి ప్రభావము చూపించలేదని పౌలు చదువరులు బహుశః అనుకునే అవకాశము ఉన్నది. తన చదువరులు ఇక్కడ ఏమి అలోచించవచ్చుననే విషయమును పౌలు చెప్పుచున్నాడు, మరియు తరువాత వచ్చే వచనములో అతను వారితో చెప్పుచున్నాడు.