te_tn_old/gal/03/18.md

1.3 KiB

For if the inheritance comes by the law, then it no longer comes by promise

వాగ్ధానము ద్వారా మాత్రమే స్వాస్థ్యము వచ్చునని నొక్కి చెప్పుటకు సందర్భము లేదని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాగ్ధానము ద్వారా మాత్రమె స్వాస్థ్యము లభించినట్లయితే, మనమిక దేవుని ధర్మశాస్త్రమును పాటించనక్కరలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

inheritance

విశ్వాసులు దేవుడు వాగ్ధానము చేసినదానిని పొందుకొనుటను గూర్చి అది కుటుంబ సభ్యుడినుండి ఆస్తిని, సంపదను పొందుకొనునట్లుగాను, అది నిత్యమైన ఆశీర్వాదాలుగాను మరియు విమోచనగాను చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)