te_tn_old/gal/03/16.md

921 B

Now

పౌలు ఒక సాధారణ నియమాన్ని కలిగియున్నాడని ఈ మాట చూపించుచున్నది మరియు ఇప్పుడు ఆయన ఒక విశేషమైన సందర్భాన్ని ఆరంభించుచున్నాడు.

referring to many

అనేకమైన సంతానమును సూచించుచున్నది

to your descendant

“నీ” అనే పదము ఏకవచనమునకు మరియు ఇది అబ్రాహాము సంతానమైన ఒక వ్యక్తిని మాత్రమే సూచించుచున్నది (మరియు ఆ సంతానము “క్రీస్తుగా” గుర్తించబడియున్నాడు). (చూడండి: rc://*/ta/man/translate/figs-you)