te_tn_old/gal/03/14.md

862 B

so that the blessing of Abraham might come

ఎందుకంటే క్రీస్తు మనకొరకు శాపముగా చేయబడియున్నాడు, అబ్రాహాము దీవెన మనకు వచ్చును

so that by faith we might receive

ఎందుకంటే క్రీస్తు మన కొరకు శాపముగా చేయబడియున్నాడు, విశ్వాసము ద్వారా మనము పొందుకుంటాము

we

“మనము” అనే పదములో ఈ పత్రికను చదివే ప్రతియొక్కరూ ఉంటారు. ప్రతియొక్కరు అందులో చేర్చబడియుంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)