te_tn_old/gal/03/13.md

2.3 KiB

Connecting Statement:

ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఒక వ్యక్తి రక్షించబడడు మరియు విశ్వాసముద్వారా అబ్రాహామునకు ఇవ్వబడిన వాగ్ధానమునుకు ఈ ధర్మశాస్త్రము క్రొత్తగా ఎటువంటి షరతును చేర్చదని పౌలు ఈ విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

from the curse of the law

“శాపము” అనే నామవాచకమును “శపించు” అనే క్రియాపదముతో వ్యక్తము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమునుబట్టి శపించబడియుండుట” లేక “ధర్మశాస్త్రమునకు విధేయత చూపనందున శపించబడియుండుట”

from the curse of the law ... becoming a curse for us ... Cursed is everyone

“శపించు” అనే పదము ఇక్కడ దేవుడు శపించిన ఒక వ్యక్తిని ఆయన శిక్షించుచున్నాడనేదానికొరకు అతిశయోక్తిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ధర్మశాస్త్రము అనుసరించనందున దేవుడు మనలను శిక్షించును... దేవుడు మనలను శిక్షించుటకు బదులుగా... దేవుడు ప్రతియొక్కరిని శిక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

hangs on a tree

యేసు సిలువలో వ్రేలాడదీయబడియున్నాడనే విషయము పౌలు చెప్పుచున్నాడనేదానిని తన చదువరులు అర్థము చేసుకోవాలని అతను ఎదురుచూశాడు.