te_tn_old/gal/03/11.md

2.0 KiB

Now it is clear

స్పష్టమైనదేది అనే మాటను ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. “లేఖనములు స్పష్టమైయున్నవి” లేక “లేఖనములు స్పష్టముగా బోధించుచున్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

no one is justified before God by the law

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ధర్మశాస్త్రమునుబట్టి ఎవరిని నీతిమంతులుగా తీర్చడు”

no one is justified before God by the law

వారు ధర్మశాస్త్రమునకు విధేయత చూపినట్లయితే దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చుననే వారి నమ్మకమును పౌలు సరిచేయుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రముకు విధేయత చూపుట ద్వారా దేవుని ముందు ఎవరూ నీతిమంతులుగా నిలువబడలేరు” లేక “వారు ధర్మశాస్త్రమునకు విధేయత చూపినందుకు

the righteous will live by faith

“నీతి” అనే ఈ నామ మాత్రపు విశేషణం నీతిమంతులైన ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)