te_tn_old/gal/03/08.md

1.7 KiB

foreseeing

ఎందుకంటే దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేశాడు మరియు క్రీస్తు ద్వారా వాగ్ధానము రాకమునుపే వారు దీనిని వ్రాశారు, లేఖనము అనేది భవిష్యత్తులో జరగబోయేదానిని ముందే ఎరిగిన వ్యక్తివలే ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముందుగానే చెప్పబడిన” లేక “అది జరుగక మునుపే చూచుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

In you

మీరు చేసినదానినిబట్టి లేక “నేను నిన్ను ఆశీర్వదించినందున.” “నిన్ను” అనే పదము అబ్రాహామును సూచించుచున్నది మరియు ఆ పదము ఏకవచనమునకు సంబంధించినది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

all the nations

ప్రపంచములోని సమస్త వర్గములవారు. దేవుడు కేవలము ఆయన ఎన్నుకొనిన యూదులకు మాత్రమే తన దయను చూపించలేదని ఆయన నొక్కి చెప్పుచున్నాడు. ఆయన ఏర్పరచిన రక్షణ ప్రణాళిక యూదులకు మరియు యూదేతరులకు సంబంధించినది.