te_tn_old/gal/03/07.md

1011 B

those of faith

విశ్వాసము కలిగినవారు. “విశ్వాసము” అనే నామవాచక పదమునకు అర్థమును “నమ్ముట” అనే క్రియాపదముతో వ్యక్తము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నమ్మినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

children of Abraham

దేవుడు అబ్రాహామును చూచినట్లుగానే దేవుడు ప్రజలను చూస్తున్నాడని ఈ మాట తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అబ్రాహాము నీతిమంతుడు అయినట్లుగానే నీతిమంతులగుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)