te_tn_old/gal/03/06.md

736 B

Connecting Statement:

అబ్రాహాము కూడా విశ్వాసమునుబట్టే నీతిమంతుడిగా ఎంచబడ్డాడుగాని ధర్మశాస్త్రమును బట్టి కాదని పౌలు గలతీ విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

it was credited to him as righteousness

దేవునియందు అబ్రాహాముకున్న విశ్వాసమును దేవుడు చూచాడు కాబట్టే దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచియున్నాడు.