te_tn_old/gal/03/05.md

1.9 KiB

Does he ... do so by the works of the law, or by hearing with faith?

ప్రజలు ఆత్మను ఎలా పొందుకున్నారని గలతీయులకు జ్ఞాపకము చేయుటకు పౌలు ఇంకొక వ్యంగ్య ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన... ధర్మశాస్త్ర క్రియల ద్వారా చెయ్యలేదు; విశ్వాసముతో వినుట ద్వారా ఆయన ఇచ్చియున్నాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

by the works of the law

ధర్మశాస్త్రమునకు సంబంధించిన క్రియలను ప్రజలు జరిగించుచున్నారని ఇది తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఏమి చేయాలని ధర్మశాస్త్రము బోధించుచున్నదో దానినే మీరు చేయుచున్నందున”

by hearing with faith

ప్రజలు ఏమి విన్నారు మరియు వారు ఎవరియందు విశ్వాసముంచారని ఇంకా స్పష్టముగా మీ భాషలో చెప్పవలసిన అవసరత ఉండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు సందేశమును మరియు యేసునందు విశ్వసించారు గనుక” లేక “మీరు సందేశమును మరియు యేసునందు నమ్మికయుంచినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)