te_tn_old/gal/03/04.md

3.8 KiB

Have you suffered so many things for nothing ... ?

గలతీయులు శ్రమపొందుచున్నప్పుడు వారు కొంత ప్రయోజనమును పొందుకుంటారని వారు నమ్మినట్లుగా పౌలు వారికి జ్ఞాపకము చేయుటకు అతను ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వ్యర్థముగానే ఇన్ని శ్రమలు అనుభవించారని మీరు ఆనుకోనక్కరలేదు..!” లేక “మీరు అనేక శ్రమలను అనుభవించినందుకు ఒక మంచి ఉద్దేశమే ఉంటుందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి...!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you suffered so many things for nothing

వారు క్రీస్తునందు విశ్వాసముంచినందుకు వారిని వ్యతిరేకించిన ప్రజలనుబట్టి వారు ఈ శ్రమలన్నియు అనుభవించారని ఈ వాక్యమును గూర్చి ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ ప్రయోజనము పొందుకొననందుకే క్రీస్తునందు మీ విశ్వాసమును వ్యతిరేకించిన ప్రజల ద్వారా మీరిన్ని శ్రమలను అనుభవించారా” లేక “మీరు క్రీస్తునందు విశ్వాసముంచియున్నారు, క్రీస్తును వ్యతిరేకించేవారి ద్వారా మీరు అనేకమైన శ్రమలను పొందుకొనియున్నారు. మరీ మీ నమ్మకము మరియు మీరు పొందిన శ్రమలు వ్యర్థమా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

for nothing

అప్రయోజనకరముగా లేక “మంచిదన్నదానిని పొందే నిరీక్షణ లేకుండానే”

if indeed it was for nothing?

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) వారు పొందిన అనుభవాలు వ్యర్థమైపొకూడదని వారిని హెచ్చరించుటకు పౌలు ఈ వ్యంగ్య ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇవన్ని వ్యర్థమైపోకూడదు!” లేక “యేసుక్రీస్తునందు విశ్వసించుటయందు ఆపవద్దు మరియు వ్యర్థమగుటకు మీరు శ్రమలను అనుభవించవద్దు.” లేక 2) వారు పొందిన శ్రమలు వ్యర్థము కావని వారికి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది వ్యర్థమైపోయేందుకు కాదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)