te_tn_old/gal/02/12.md

1.5 KiB

Before

ఆ సమయములోనే

he stopped

అతడు వారితో భోజనము చేయుటను నిలిపివేశాడు

He was afraid of those who were demanding circumcision

కేఫా భయపడుటకు కారణమును ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తను ఏదో తప్పు చేయుచున్నాడని సున్నతి పొందవలసిన ఈ మనుష్యులు తీర్పు తీర్చవచ్చునని అతను భయపడ్డాడు” లేక “సున్నతి పొందవలసిన ఈ మనుష్యులు అతను ఏదో తప్పు చేయుచున్నాడనే నింద తన మీద వేయవచ్చునేమోనని అతను భయబడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

those who were demanding circumcision

క్రైస్తవులుగా మారిన యూదులే గాని క్రీస్తునందు నమ్మికయుంచినవారు యూదుల ఆచారాల ప్రకారముగా జీవించాలని కోరారు

kept away from

వేరుగా జీవించారు లేక “ప్రక్కకు త్రోసిపుచ్చారు”