te_tn_old/gal/02/09.md

1.8 KiB

built up the church

వారు యేసును గూర్చి ప్రజలకు బోధించినవారు మరియు యేసునందు నమ్మికయుంచాలని ప్రజలను ఒప్పించినవారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

understood the grace that had been given to me

“కృప” అనే నైరూప్య నామవాచకమును “దయ చూపుట” అని క్రియా పదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాయందు దయ చూపియున్నాడని అర్థము చేసికొనుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the grace that had been given to me

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకు అనుగ్రహించిన కృప” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

gave ... the right hand of fellowship

కుడి చేతులను కలుపుట మరియు కలిపిన చేతులను కదిలించుట అనేది సహవాసమునకు చిహ్నమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి పనివారుగా... ఆహ్వానించుట” లేక “గౌరవపూర్వకముగా ఆహ్వానించుట” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

the right hand

వారి కుడి చేతులు