te_tn_old/gal/02/06.md

578 B

added nothing to me

“నాకు” అనే పదము ఇక్కడ పౌలు బోధించిన బోధనలకు సూచనగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బోధించిన వాటికి ఏదియు చేర్చలేదు” లేక “నేను బోధించిన వాటికి ఇంకేమైనా చేర్చాలని నాకు చెప్పలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)