te_tn_old/gal/02/04.md

1.8 KiB

The false brothers came in secretly

పేరుకు మాత్రము క్రైస్తవులుగా కనిపించే ప్రజలు సంఘములోనికి వచ్చియున్నారు, లేక “క్రైస్తవులమని నటించే క్రైస్తవులు మనలోనికి వచ్చియున్నారు”

spy on the liberty

వారు స్వాతంత్ర్యములో ఎలా జీవిస్తున్నారని చూచుటకు రహస్యముగా ప్రజలను గమనించు

liberty

స్వాతంత్ర్యము

to make us slaves

మనలను ధర్మశాస్త్రమునకు బానిసలుగా చేయుటకు. ధర్మశాస్త్రము ఆజ్ఞాపించిన యూదా ఆచారములన్నియు అనుసరించుటకు బలవంతము చేయుచున్నారనే విషయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ఇది బానిసత్వము అన్నట్లుగా అతను దీనిని గూర్చి మాట్లాడుచున్నాడు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన ఆచారము సున్నతియైయుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమునకు అనుసరించాలని మనలను బలవంతము చేయుటకు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])