te_tn_old/gal/01/16.md

1.4 KiB

to reveal his Son in me

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ఆయన కుమారుడిని గూర్చి తెలుసుకొనుటకు నన్ను అనుమతించాడు” లేక 2) “యేసు దేవుని కుమారుడని నా ద్వారా ప్రపంచానికి చూపించుటకు.”

Son

ఇది దేవుని కుమారుడైన యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

preach him

ఆయన దేవుని కుమారుడని ప్రకటించుట లేక “దేవుని కుమారుని గూర్చిన శుభవర్తమానమును ప్రకటించు”

consult with flesh and blood

ఇది ఇతర ప్రజలతో మాట్లాడుట అని అర్థమిచ్చే మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సందేశమును అర్థము చేసికొనునట్లు నాకు సహాయము చేయాలని ప్రజలను అడుగుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)