te_tn_old/gal/01/14.md

492 B

I advanced

పరిపూర్ణమైన యూదులు కావాలన్న యూదుల గురిలో యూదులందరికంటే మించిపోయినటువంటి పౌలును ఈ రూపకఅలంకారము సూచించుచున్నది.

those who were my own age

నా వయస్సు కలిగియున్న యూదా ప్రజలు

my fathers

నా పూర్వీకులు