te_tn_old/gal/01/12.md

514 B

it was by revelation of Jesus Christ to me

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “యేసు క్రీస్తే నాకు ఈ సువార్తను బయలుపరచియున్నాడు” లేక 2) “యేసు క్రీస్తు ఎవరని ఆయన నాకు చూపించినప్పుడు దేవుడు ఈ సువార్తను నాకు తెలియజేసియున్నాడు.”