te_tn_old/gal/01/04.md

1.4 KiB

for our sins

పాపములు అనే మాటలు పాపము కొరకు ఇచ్చే శిక్షకొరకు అతిశయోక్తిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము చేసిన పాపములనుబట్టి శిక్షను అనుభవించుటకు మనము అర్హులమైయున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

that he might deliver us from this present evil age

ఇక్కడ “ఈ.. కాలం” అనే మాట ఈ కాలములోని శక్తుల క్రియలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రోజున ప్రపంచములో క్రియ చేయుచున్న దుష్ట శక్తులనుండి సురక్షితమైన స్థలమునకు ఆయన మనలను తీసుకొని వచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

our God and Father

ఇది “మన తండ్రియైన దేవునిని” సూచించుచున్నది. ఈయన మన దేవుడు మరియు మన తండ్రియైయున్నాడు.