te_tn_old/eph/06/20.md

1.3 KiB

It is for the gospel that I am an ambassador who is kept in chains

“సంకెళ్ళలో” అనే పదము చెరసాలలో అనే పదమునకు పర్యాయపదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సువార్తకు ప్రతినిధిగా ఉన్నందుకు నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

so that I may declare it boldly, as I ought to speak

“ప్ప్రార్థించుడి” అనే పదము 19వ వచనములో అర్థమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందువలన నేను సువార్త ప్రకటించునప్పుడు, నేను ఎంత ధైర్యముగానై మాట్లాడులాగున” లేక “నేను మాట్లాడల్సిన రీతిలో ధైర్యముగా సువార్తను చెప్పుటకు నా కొరకు ప్రార్థించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)