1.1 KiB
1.1 KiB
With every prayer and request, pray at all times in the Spirit
ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థించి మరియు ఖచ్చితమైన సంగతులను గూర్చి ప్రార్థన చేయుడి
To this end
ఈ కారణము చేతనే లేక “దీనిని మనస్సులో ఉంచుకొని.” ఇది దేవుని సర్వాంగ కవచమును తీసుకొను ధోరణిని సూచించుచున్నది.
be watching with all perseverance, as you offer prayers for all the saints
మెలుకువ కలిగియుండుటకు పట్టుదల కలిగియుండుడి మరియు దేవుని పరిశుద్ధ ప్రజలందరి కొరకు ప్రార్థించుడి లేక “మెలుకువ కలిగి విశ్వాసులందరికొరకు ఎడతెగక ప్రార్థించుడి”