te_tn_old/eph/06/17.md

775 B

take the helmet of salvation

సైనికుని తలను శిరస్త్రాణము సంరక్షించులాగున దేవుడిచ్చు రక్షణ విశ్వాసి మనస్సును సంరక్షించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the sword of the Spirit, which is the word of God

దేవుడు తన ప్రజలకు ఇచ్చిన సూచనలు తమ శత్రువునితో పోరాడుటకు ఉపయోగించు ఖడ్గమువలె ఉన్నదని గ్రంథకర్త చెప్పుచున్నాడు, (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)