te_tn_old/eph/06/16.md

863 B

In all circumstances take up the shield of faith

శత్రువుని దాడినుండి సంరక్షించుకొనుటకు సైనికుడు కవచమును ఉపయోగించు విధముగా, సాతాను దాడులనుండి సంరక్షించుకొనుటకు విశ్వాసి దేవుడిచ్చు విశ్వాసమును ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the flaming arrows of the evil one

సైనికుడి మీదికి శత్రువు వేసిన అగ్ని బాణములవలె సాతాను విశ్వాసులపై దాడిచేయును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)