te_tn_old/eph/06/13.md

1.1 KiB

Therefore put on the whole armor of God

శత్రువుల దాడినుండి రక్షించుకొనుటకు సైనికుడు కవచమును ఉపయోగించులాగున సాతానును ఎదురించడానికి దేవుడిచ్చిన అన్ని ఆయుధములను క్రైస్తవులు ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that you may be able to stand in this time of evil

“శక్తివంతులుగా నిలబడడం” అనే పదము దేనితోనైన పోరాడి లేక దేనినైన విజయవంతంగా వ్యతిరేకించుతాను అని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత మీరు దుష్టత్వమును ఎదురించి నిలబడగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)