te_tn_old/eph/06/01.md

1.4 KiB

General Information:

“మీరు” అనే మొదటి పదము బహువచనము. తరువాత పౌలు మోషే మాటలను వ్యాఖ్యానించుచున్నాడు. వారు ఒక్క వ్యక్తిగ ఉన్నట్లు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు, అందువలన “మీ” మరియు “మీరు” అనే పదాలు ఏకవచనముగా ఉండును. మీరు వాటిని బహువచనముగా తర్జుమా చేయవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

క్రైస్తవులు ఒకరికొకరు లోబడియుండాలని వివరించుటను పౌలు కొనసాగించుచున్నాడు. అతను పిల్లలకు, తండ్రులకు, సేవకులకు మరియు యజమానులకు సూచనలను ఇచ్చుచున్నాడు.

Children, obey your parents in the Lord

పిల్లలు తమ భౌతిక తల్లిదండ్రులకు విధేయత కలిగియుండాలని పౌలు జ్ఞాపకము చేయుచున్నాడు.