te_tn_old/eph/05/28.md

474 B

as their own bodies

జనులు తమ శరీరములను ప్రేమించుకొందురు అనే మాటను ప్రత్యకపరచి చెప్పగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భర్తలు తమ స్వంత శరీరములను ప్రేమించుకొను విధముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)