te_tn_old/eph/05/27.md

1.1 KiB

without stain or wrinkle

పరిశుద్ధమైన మరియు మడతలు లేని బట్టగా ఉన్నట్లు సంఘమును గూర్చి పౌలు చెప్పుచున్నాడు. సంఘము యొక్క పరిశుద్ధతను నొక్కి చెప్పడానికి అతను ఒకే ఆలోచనను రెండు విధములుగా చెప్పుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-doublet]])

holy and without fault

“నిర్దోషంగా” అనే మాట సహజముగా “పరిశుద్ధత” అనే మాటవలె అర్థం కలిగియున్నది. సంఘము పరిశుద్ధతను నొక్కి చెప్పడానికి పౌలు రెండిటిని కలిపి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)