te_tn_old/eph/05/26.md

1.3 KiB

having cleansed her by the washing of water with the word

దీనికి ఈ అర్థములు ఉండవచ్చును 1) దేవుడు క్రీస్తుకు సంబంధించిన ప్రజలను దేవుని వాక్యము మరియు క్రీస్తు నీటి బాప్తీస్మముద్వారా శుద్ధి చేయునని పౌలు సూచించుచున్నాడు లేక 2) దేవుడు మన శరీరములను కడుగు విధముగా వాక్యముతో మన పాపముల నుండి ఆత్మీయముగా శుద్ధి చేయునని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

make her holy ... cleansed her

క్రీస్తు వివాహము చేసుకొను స్త్రీవలె విశ్వాసుల సమూహము ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలను పరిశుద్ధులుగ చేయుటకు... మనలను కడిగెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)