te_tn_old/eph/05/25.md

1.0 KiB

General Information:

ఇక్కడ “ఆయనే” మరియు “ఆయన” అనే పదాలు క్రీస్తును సూచించుచున్నవి. “ఆమె” అనే పదము సంఘమును సూచించుచున్నది.

love your wives

ఇక్కడ “ప్రేమ” అనే పదము నిస్వార్థమైన సేవను లేక భార్యలను ప్రేమించుటను సూచించుచున్నది.

gave himself up

ఆయనను చంపుటకు ప్రజలకు అనుమతించెను

for her

క్రీస్తు వివాహము చేసుకొను స్త్రీవలే విశ్వాసుల సమూహము ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)