te_tn_old/eph/05/22.md

520 B

Connecting Statement:

క్రైస్తవులు ఏవిధముగా ఒకరికొకరు లోబడియుండాలని వివరించుటకు పౌలు ప్రారంభించుచున్నాడు ([ఎఫెసీ.5:21])(../05/21.ఎండి). భార్యాభర్తలు ఒకరి యెడల ఒకరు ఏవిధముగా నడుచుకోవాలనే సూచనలతో అతను ప్రారంభించాడు.