te_tn_old/eph/05/18.md

649 B

Connecting Statement:

విశ్వాసులందరూ ఎలా జీవించాలన్న విషయముపై పౌలుగారి హెచ్చరికలన్నిటిని ఇక్కడితో ముగించుచున్నాడు.

And do not get drunk with wine

మీరు ద్రాక్షరసమును పుచ్చుకోవడము మత్తులు కాకండి

Instead, be filled with the Holy Spirit

దానికిబదులుగా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడాలి