te_tn_old/eph/05/16.md

1.3 KiB

Redeem the time

సమయమును జ్ఞానముగా ఉపయోగించుకొనుటనుగూర్చి సమయమును ఆదా చేయుటగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకున్న సమయముతో మీరు ఉత్తమ కార్యములను చేయడం” లేక “జ్ఞానముగా సమయమును ఉపయోగించుకొనుట” లేక “ఉత్తమ ఉపయోగముకొరకు సమయమును వెచ్చించుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

because the days are evil

“రోజులు” అనే పదము ఆ రోజులలో ప్రజలు చేసే వాటిని తెలియజేయుటకు వాడబడిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అన్ని విధములైన చెడు కార్యములను చేయుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)