te_tn_old/eph/05/14.md

2.7 KiB

Awake, you sleeper, and arise from the dead

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి స్పందించాలంటే ఆ వ్యక్తి తప్పకుండ తిరిగి బ్రతకాలన్నట్లుగా ఆత్మీయముగా చనిపోయిన స్థితిలోనుండి పైకి లేవవలసిన అవిశ్వాసులను గూర్చి పౌలు సూచిస్తూ మాట్లాడుచున్నాడు, లేక 2) పౌలు ఎఫెసీ విశ్వాసులను సూచిస్తూ చెప్పుచున్నాడు మరియు వారి ఆత్మీయ బలహీనతకు రూపకఅలంకారముగా మరణమును ఉపయోగించి మాట్లాడుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-apostrophe]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

from the dead

మరణించినవారందరిలోనుండి. ఈ మాటను బట్టి చనిపోయినవారందరూ ఈ లోకముక్రింద ఒక స్థలములో ఉన్నారని తెలియవచ్చుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి వచ్చుటయనునది తిరిగి బ్రతికి రావడమును గూర్చి మాట్లాడుచున్నది.

you sleeper ... shine on you

“నువ్వు” అని చెప్పబడిన సందర్భాలన్నియు “నిద్రించుచున్నవానిని” సూచించుచున్నాయి, మరియు ఈ పదము ఏకవచనము. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Christ will shine on you

చీకటిలో దాచబడినదానిని వెలుగు చూపించునట్లుగా ఒక అవిశ్వాసి క్రియలు ఎంత చెడ్డవో మరియు ఎలా అతనిని క్రీస్తు క్షమించి అతనికి ఎలా క్రొత్త జీవితమునిచ్చునోనన్న విషయమును అవిశ్వాసి అర్థము చేసుకునే విధముగా క్రీస్తు సహయము చేయును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)