te_tn_old/eph/05/13.md

1.4 KiB

General Information:

ఈ వ్యాఖ్య ప్రవక్తయైన యెషయనుండి తీసిన వ్యాఖ్యలకు సంబంధించినదో లేక విశ్వాసుల ద్వారా పాడిన కీర్తననుండి తీయబడిన వ్యాఖ్యయో అని తెలియదు.

anything that becomes visible is light

వెలుగులోనికి వచ్చిన ప్రతిదానిని ప్రజలందరు స్పష్టముగా చూడవచ్చును. దేవుని వాక్యము ప్రజల క్రియలు మంచివైన లేక చెడ్డవైన చూపించునని తెలియజెప్పే క్రమములో పౌలు దీనిని సాధారణ వ్యాఖ్యగా చెప్పుచున్నాడు. దేవుని సత్యము ఒక వెలుగైనట్లుగా, అది ఎటువంటి ప్రవర్తననైనా బయలుపరచునన్నట్లుగా దేవుని సత్యమును గూర్చి బైబిలు అనేకమార్లు చెప్పియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)