te_tn_old/eph/05/09.md

715 B

the fruit of the light consists in all goodness, righteousness, and truth

ఫలము అనేది ఇక్కడ “ఫలితము” లేక “బయటకు వచ్చునది” అనే వాటికొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెలుగులో జీవించినప్పుడు వచ్చే ఫలము మంచి కార్యము, సరియైన జీవితము, మరియు సత్యసంబంధమైన ప్రవర్తన” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)