te_tn_old/eph/05/08.md

1.4 KiB

For you were once darkness

చీకటిలో ఒకడు చూడలేనట్లుగానే, పాపమును ప్రేమించు ప్రజలు ఆత్మీయ జ్ఞానము కొరత కలిగియుంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but now you are light in the Lord

వెలుగులో ఒకడు చూచినట్లుగానే, దేవుడు రక్షించిన ప్రజలు దేవునిని ఎలా సంతోషపెట్టాలని అర్థము చేసుకుంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Walk as children of light

మార్గములో నడచుట అనే మాట ఒక వ్యక్తి తన జీవితమును ఎలా జీవిస్తాడని చెప్పుటకు రూపకలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు వారిని ఏమి చేయాలని కోరియున్నడో దానిని అర్థము చేసికొనిన ప్రజలవలె జీవించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)