te_tn_old/eph/05/02.md

764 B

walk in love

నడుచుట అనేది ఒక వ్యక్తి తన జీవితమును జీవించే ఆలోచనను వ్యక్తము చేసే సాధారణ విధానమునైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రేమ కలిగిన జీవితము జీవించండి” లేక “ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకొనండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a fragrant offering and sacrifice to God

దేవునికి తీయనైన సువాసన అర్పణగా మరియు బలిగా