te_tn_old/eph/05/01.md

1.6 KiB

Connecting Statement:

విశ్వాసులు దేవుని పిల్లలుగా ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయమును పౌలు వారికి చెప్పుటను కొనసాగించుచున్నాడు.

Therefore be imitators of God

అందుచేత దేవుడు చేసినదే మీరు చేతురు. అందుచేత అనే పదము ఎఫెసీ.4:32 విశ్వాసులు దేవునినే ఎందుకు అనుకరించాలని చెప్పే వాక్యమునే సూచించుచున్నది, ఎందుకంటే క్రీస్తు విశ్వాసులను క్షమించియున్నాడు.

as dearly loved children

మనము దేవుని పిల్లలమైనందున మనము దేవునినే అనుసరించాలని లేక ఆయననే పోలి నడవాలని ఆయన మననుండి కోరుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రియులైన పిల్లలు తమ తండ్రులను పోలి నడుచుకొనునట్లుగా” లేక “మీరు ఆయన పిల్లలైనందున మరియు ఆయన మిమ్మును అమితముగా ప్రేమించుచున్నందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)